(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 109

॥ శ్రీః ॥
6.109. అధ్యాయః 109
Mahabharata - Bhishma Parva - Chapter Topics
భీష్మదుర్యోధనసంవాదః ॥ 1 ॥ భీష్మపరాక్రమవర్ణనం ॥ 2 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-109-0x(4220)(43797)
కథం శిఖండీ గాంగేయమభ్యధావత్పితామహం ।
పాంచాల్యః సమరే క్రుద్ధో ధర్మాత్మానం యతవ్రతం ॥ 6-109-1(43798)
కేఽరక్షన్పాండవానీకే శిఖండినముదాయుధాః।
త్వరమాణాస్త్వరాకాలే జిగీషంతో మహారథాః ॥ 6-109-2(43799)
కథం శాంతనవో భీష్మః స తస్మిందశమేఽహని।
అయుధ్యత మహావీర్యః పాండవైః సహ సృంజయైః ॥ 6-109-3(43800)
న మృష్యామి రణే భీష్మం ప్రత్యుద్యాతం శిఖండినా ।
కచ్చిన్న రథమద్గోఽస్వ ధనుర్వాఽశీర్యతాస్థతః ॥ 6-109-4(43801)
సంజయ ఉవాచ। 6-109-5x(4221)
నాశీర్యత ధనుశ్చాస్య రథభంగో న చాప్యభూత్।
యుధ్యమానస్య సంగ్రామే భీష్మస్య భరతర్షభ।
నిఘ్నతః సమరే శత్రూన్శరైః సన్నతపర్వభిః॥ 6-109-5(43802)
అనేకశతసాహస్రావకానాం మహారథాః ।
తథా దంతిగణా రాజన్హాయశ్చైవ సుసంజితాః॥ 6-109-6(43803)
అభ్యవర్తంత యుద్ధాయ పురస్కృత్య పితామహం ॥ 6-109-7(43804)
యథాప్రతిజ్ఞం కౌరవ్య స చాపి సమిర్తిజయః ।
పార్యానామకరోద్భీష్మః సతతం సమితి క్షయం ॥ 6-109-8(43805)
యుధ్యమానం మహేష్వాసం వినిఘ్నంతం పరాఞ్శరైః ।
పాంచాలాః పాండవైః సార్ధ సర్వతః పర్యవారయన్ ॥ 6-109-9(43806)
దశమేఽహని సంప్రాప్తే తతస్తాం రిపువాహినీం ।
కీర్యమాణాం శితైర్బాణైః శతశోఽథ సహస్రశః ॥ 6-109-10(43807)
న హి భీష్మం మహేష్వాసం పాండవాః పాండుపూర్వజ ।
అశక్నువన్రణే జేతుం పాశహస్తమివానతకం ॥ 6-109-11(43808)
అథోపాయాన్మహారాజ సవ్యసాచీ ధనంజయః ।
త్రాసయన్రథినః సర్వాన్బీభత్సురపరాజితః ॥ 6-109-12(43809)
సింహవద్వినదన్నుచ్చైర్ధనుర్జ్యాం విక్షిపన్ముహుః ।
శరౌఘాన్విసృజన్పార్థో వ్యచరత్కాలవద్రణే ॥ 6-109-13(43810)
తస్య శబ్దేన విత్రస్తాస్తావకా భారతర్షభ ।
సింహస్యేవ మృగా రాజన్వ్యద్రవంత మహాభయాత్ ॥ 6-109-14(43811)
జయంతం పాండవం దృష్ట్వా త్వత్సైన్యం చాభిపీడితం ।
దుర్యోధనస్తతో భీష్మమబ్రవీద్భృశపీడితః ॥ 6-109-15(43812)
ఏష పాండుసుతస్తాత శ్వేతాశ్వః కృష్ణసారథిః।
దహతే మామకాన్సర్వాన్కృష్ణవర్త్మేన కాననం ॥ 6-109-16(43813)
పశ్య సైన్యాని గాంగేయ ద్రవమాణాని సర్వశః ।
పండవేన యుధాం శ్రేష్ఠ కాల్యమానాని సంయుగే ॥ 6-109-17(43814)
యథా పశుగణాన్పాలః సంకాలయతి కాననే ।
తథేదం మామకం సైన్యం కాల్యతే శత్రుతాపన ॥ 6-109-18(43815)
ధనంజయశరైర్భగ్నం ద్రవమాణం తతస్తతః ।
భీమోఽప్యేవం దురాధర్పో విద్రావయతి మే బలం ॥ 6-109-19(43816)
సాత్యకిశ్చేకితానశ్చ మాద్రీపుత్రౌ చ పాండవౌ।
అభిమన్యుః సువిక్రాంతో వాహినీం ద్రవతే మమ ॥ 6-109-20(43817)
ధృష్టద్యుంనస్తథా శూరో రాక్షసశ్చ ఘటోత్కచః ।
వ్యద్రావయేతాం సహసా సైన్యం మమ మహారణే ॥ 6-109-21(43818)
వధ్యమానస్య సైన్యస్య సర్వైరేతైర్మహారథైః ।
నాన్యాం గతిం ప్రపశ్యామి స్థానే యుద్ధే చ భారత ॥ 6-109-22(43819)
ఋతే త్వాం పురుషవ్యాఘ్ర దేవతుల్యపరాక్రమం।
పర్యాప్తస్తు భవాఞ్శీఘ్రం పీడితానాం గతిర్భవ ॥ 6-109-23(43820)
సంజయ ఉవాచ। 6-109-24x(4222)
ఏవముక్తో మహారాజ పితా దేవవ్రతస్తవ।
చింతయిత్వా ముహూర్తం తు కృత్వా నిశ్చయమాత్మనః ॥ 6-109-24(43821)
తవ సంధారయన్పుత్రమబ్రవీచ్ఛంతనోః సుతః।
దుర్యోధన విజానీహి స్థిరో భూత్వా విశాంపతే ॥ 6-109-25(43822)
`పాతయిష్యే రిపూనన్యాన్పాండవాన్ప్రతిపాలయన్ ।
ప్రతిజ్ఞాతో జయో హ్యద్య పాండవానాం మహాత్మనాం ॥' 6-109-26(43823)
పూర్వకాలం తవ మయా ప్రతిజ్ఞానం మహాబల ।
హత్వా దశసహస్రాణి క్షత్రియాణాం మహాత్మనాం ॥ 6-109-27(43824)
సంగ్రామాదపయాస్యామి హ్యేతత్కర్మ సమాహితం ।
ఇతి తత్కృతవాంశ్చాహం యథోక్తం భరతర్షభ ॥ 6-109-28(43825)
అద్య చాపి మహత్కర్మ ప్రకరిష్యే యథాబలం ।
అహం వాఽద్య హతః శేష్యే హనిష్యే వాఽద్య పాండవాన్ ॥ 6-109-29(43826)
`అశక్యాః పాండవా జేతుం దేవైరపి సవాసవైః।'
కిం పునర్మర్త్యధర్మేణ క్షత్రియేణ మహాబలాః ॥ 6-109-30(43827)
అద్య తే పురుషవ్యాఘ్ర ప్రతరిష్యే ఋణం తవ।
భర్తృపిండకృతం రాజన్నిహతాః పృతనాముఖే ॥ 6-109-31(43828)
సంజయ ఉవాచ। 6-109-32x(4223)
ఇత్యుక్త్వా భరతశ్రేష్ఠ క్షత్రియాన్ప్రవపంఛరైః।
ఆససాద దురాధర్షః పాండవానామనీకినీం ॥ 6-109-32(43829)
అనీకమధ్యే తిష్ఠంతం గాంగేయం భారతర్షభ ।
ఆశీవిషమివ క్రుద్ధం పాండవాః ప్రత్యవారయన్ ॥ 6-109-33(43830)
దశమేఽహని భీష్మస్తు దర్శయఞ్శక్తిమాత్మనః ।
రాజఞ్శతసహస్రాణి సోఽవధీత్కురునందన ॥ 6-109-34(43831)
పాంచాలానాం చ యే శ్రేష్ఠా రాజపుత్రా మహారథాః ।
తేషామాదత్త తేజాంసి జలం సూర్య ఇవాంశుభిః ॥ 6-109-35(43832)
హత్వా దశసహస్రాణి కుంజరాణాం తరస్వినాం ।
సారోహాణాం మహారాజ హయానాం చాయుతం తథా ॥ 6-109-36(43833)
పూర్ణే శతసహస్రే ద్వే పాదాతానాం నరోత్తమః ।
ప్రజజ్వాల రణే భీష్మో విధూమ ఇవ పావకః ॥ 6-109-37(43834)
న చైవం పాండవేయానాం కేచిచ్ఛేకుర్నిరీక్షితుం ।
ఉత్తరం మార్గమాస్థాయ తపంతమివ భాస్కరం ॥ 6-109-38(43835)
తే పాండవేవాః సంరబ్ధా మహేష్వాసేన పీడితాః ।
వధాయాభ్యద్రవన్భీష్మం సృంజయాశ్చ మహారథాః ॥ 6-109-39(43836)
స వధ్యమానో బహుభిర్భీష్మః శాంతనవస్తథా ।
అవకీర్ణో మహేష్వాసైః శైలో మేఘైరివావృతః ॥ 6-109-40(43837)
పుత్రాస్తు తవ గాంగేయం సమంతాత్పర్యవారయన్ ।
మహత్యా సేనయా సార్ధం తతో యుద్ధమవర్తత ॥ ॥ 6-109-41(43838)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి దశమదివసయుద్ధే నవాధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-109-8 సమితింజయః సంగ్రామజిత్। సమితి యుద్ధే ॥
6-109-20 ద్రవతే ద్రావయతి ॥
6-109-22 గతిం ధామ। ఆశ్రయమితి యావత్। స్థానే అవస్థానే ॥
6-109-29 శేష్యే స్వప్స్యామి ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.